కుప్పకూలిన హెలికాప్టర్ | Three killed in Russia helicopter crash | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన హెలికాప్టర్

Published Tue, Apr 19 2016 2:57 PM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM

కుప్పకూలిన హెలికాప్టర్ - Sakshi

కుప్పకూలిన హెలికాప్టర్

మాస్కో: రష్యాలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం మేరకు రష్యాలోని యామల్ అనే ద్వీపకల్పంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది.

సోమవారం సాయంత్రమే ఈ హెలికాప్టర్ కు బెలీ ఐలాండ్ వద్ద సంబంధాలు తెగిపోయాయని రష్యా అధికారులు చెప్పారు. స్థల పరీశీలన కోసం ముగ్గురు ఆర్మీ అధికారులు ఈ చాపర్లు వెళ్లారని, గాలింపు చర్యలు చేపట్టగా యామల్ ద్వీపకల్పంలో శిథిలాల మధ్య పడి ఉండి విగతజీవులుగా కనిపించారని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement