చెవిటివారి కోసం టీవీ సౌండ్ సిస్టమ్ | TV sound system for the deaf | Sakshi
Sakshi News home page

చెవిటివారి కోసం టీవీ సౌండ్ సిస్టమ్

Published Sat, Nov 15 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

TV sound system for the deaf

లండన్: వినికిడి సమస్యను ఎదుర్కొనే వారికోసం సరికొత్త టీవీ సౌండ్ సిస్టమ్‌ను అభివృద్ధిపరిచాడు బ్రిటన్‌కు చెందిన యువ శాస్త్రవేత్త. దీని సహాయంతో ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండానే చెవిటి వారు టీవీ శబ్దాలను లౌడ్ స్పీకర్ సిస్టమ్‌తో సులువుగా వినవచ్చట. వినికిడి సమస్య ఉన్న 70 ఏళ్ల వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త దీనిని అభివృద్ధిపరిచాడు. డిజైన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన శ్రవణ  రేడియేటర్లను వినియోగించామని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌండ్, వైబ్రేషన్ రిసెర్చ్ పరిశోధకుడు మార్కోస్ సైమన్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement