రెండు తలలు, మూడు కళ్లు! | Two heads and three eyes! | Sakshi
Sakshi News home page

రెండు తలలు, మూడు కళ్లు!

Published Sun, Dec 7 2014 2:53 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

ఫ్రాంక్ అండ్ లూయీ పిల్లి - Sakshi

ఫ్రాంక్ అండ్ లూయీ పిల్లి

 చిత్రంలో ఉన్న ఈ మార్జాలం చాలా ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే రెండు తలలతో జన్మించి 15 ఏళ్లపాటు జీవించిన పిల్లి ఇది. ఫ్రాంక్ అండ్ లూయీగా  పిలుచుకునే ఈ ఆడపిల్లికి రెండు తలలు, మూడు కళ్లు ఉన్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని నార్త్
 గ్రాఫ్టన్‌లో ఇది ఉండేది. క్యాన్సర్ కారణంగా గురువారం ఈ పిల్లి మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఇలాంటి పిల్లులు ప్రపంచంలో కేవలం తొమ్మిదే ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement