సోనియా గాంధీపై కేసు కొట్టివేత | united states court dismisses 1984 case against Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీపై కేసు కొట్టివేత

Published Wed, Jun 11 2014 11:49 AM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM

సోనియా గాంధీపై కేసు కొట్టివేత - Sakshi

సోనియా గాంధీపై కేసు కొట్టివేత

న్యూయార్క్: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీపై నమోదైన కేసును అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. 1984లో జరిగిన సిక్కుల ఊచకోత సంఘటనలో ప్రమేయమున్న కాంగ్రెస్ నాయకులను సోనియా కాపాడుతున్నారని ఆరోపిస్తూ.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సిక్కుల హక్కుల సంస్థ కోర్టును ఆశ్రయించింది. బ్రూక్లిన్లోని యూఎస్ జిల్లా జడ్జి బ్రియాన్ ఎం కొగాన్ సోమవారం ఈ కేసును విచారించారు. ఈ కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో కొట్టివేసేందుకు అనుమతిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement