కుప్పకూలిన మరో జెట్‌ ఫ్లైట్‌ | US Air Force F 16 Jet Crashes in New Mexico | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన మరో జెట్‌ ఫ్లైట్‌

Published Tue, Jul 14 2020 10:19 AM | Last Updated on Tue, Jul 14 2020 10:34 AM

US Air Force F-16 Jet Crashes in New Mexico - Sakshi

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా వైమానిక దళానికి చెందిన మరో అమెరికా విమానం  మంగళవారం కూలిపోయింది. న్యూమెక్సికోలో  తెల్లవారు జాయిన 3:50 గంటల సమయంలో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16 జెట్‌​  కుప్పకూలింది. హోలోమన్‌ ఎయిర్‌ బేస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో  జెట్‌ విమానం అదుపు తప్పింది. కాగా, ఫైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ఇలా అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాలు కుప్పకూలాయి. గడిచిన రెండు వారాలలో రెండు ఎఫ్‌-6 జెట్లు  ప్రమాదానికి గురి కావడం గమనార్హం.

చదవండి: కుప్పకూలిన అమెరికా విమానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement