జార్జిటౌన్ వర్సిటీ డైరెక్టర్‌గా హిందూ గురువు | US' Georgetown University appoints first 'director for Hindu Life' | Sakshi
Sakshi News home page

జార్జిటౌన్ వర్సిటీ డైరెక్టర్‌గా హిందూ గురువు

Published Thu, Aug 11 2016 10:10 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

జార్జిటౌన్ వర్సిటీ డైరెక్టర్‌గా హిందూ గురువు - Sakshi

జార్జిటౌన్ వర్సిటీ డైరెక్టర్‌గా హిందూ గురువు

వాషింగ్టన్: అమెరికాలోని జార్జిటౌన్ వర్సిటీలోని హిందూ లైఫ్ విభాగ డైరెక్టర్‌గా తొలిసారి హిందూ మతగురువును నియమించారు. బ్రహ్మచారి వ్రజ్‌విహారీ శరణ్‌ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు వర్సిటీ మిషన్ అండ్ మినిస్ట్రీ ఉపాధ్యక్షుడు రేవ్ హవార్డ్ గ్రే తెలిపారు.

వర్సిటీలోని హిందువుల గొంతుకను వినిపించేందుకు శరణ్‌ను డైరెక్టర్‌గా నియమించామని గ్రే తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. శరణ్ 2015 వరకు ఎడిన్‌బర్గ్ వర్సిటీలో హిందూ మత గురువుగా పనిచేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement