
నోబెల్ శాంతి బహుమతి రేసులో పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2014 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. సిరియాపై అమెరికా క్షిపణి దాడిని నివారించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సిరియా రసాయనిక ఆయుధాలను ధ్వంసం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నందుకు రష్యాకు చెందిన ఒక సంస్థ పుతిన్ పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసింది.