మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే.. | Why This Indian Neighbour Decided To Buy 2 Submarines From China | Sakshi
Sakshi News home page

మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే..

Published Thu, Jul 13 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే..

మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే..

చైనా జలాంతర్గాముల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్‌
ఢాకా: చైనా నుంచి రెండు జలాంతర్గాముల కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని బంగ్లాదేశ్‌ సమర్థించుకుంది. దీనిని గురించి ఇతర దేశాలు ప్రతికూలంగా ఆలోచించాల్సిన అవసరం లేదని, తమ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికొచ్చామని ప్రధానమంత్రి షేక్‌ హసీనా పేర్కొన్నారు. 

తమ దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. కాగా 035జీ తరహా జలాంతర్గాములను నాలుగు నెలల క్రితం సైన్యానికి అంకితం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు     బుధవారం ఆమె పైవిధంగా జవాబిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement