అమెరికా–మెక్సికో సరిహద్దులో ఫొటోగ్రాఫర్ జాన్ మూరే తీసిన ఈ ఫొటో ప్రతిష్టాత్మక ‘వరల్డ్ ప్రెస్ ఫొటో స్టోరీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది. హోండురస్‌కు చెందిన శాండ్రా, తన రెండేళ్ల కూతురు యనేలాతో కలిసి 2018 జూన్ 12న అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా బోర్డర్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని తనిఖీ చేస్తుండగా చిన్నారి యనేలా భయంతో ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ ఫొటో వైరల్
కావడంతో అక్రమవలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసే నిబంధనన అధ్యక్షుడు ట్రంప్ రద్దుచేయాల్సి వచ్చింది.
చిన్నారి శరణార్థి
Published Sat, Apr 13 2019 1:16 AM | Last Updated on Sat, Apr 13 2019 4:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment