సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో ఆదివారం ఉదయం అమరావతి మారథాన్ నిర్వహించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 21కె, 9కె రన్‌ను ప్రారంభించారు. ఈ మరథాన్ సందర్బంగా బెంజ్ సర్కిల్ నుంచి రాఘవయ్య పార్క్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీకాంతం, సీపీ గౌతమ్‌సవాంగ్‌లతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment