పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. గుండెను పదికాలలపాటు భద్రంగా ఉంచుకోవాలంటే తినే ఆహారం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులకు కారణాలు, వాటికి తీసుకొవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ఈ కింది వీడియోని క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment