
ప్రేమలో తేలుతున్నప్పుడు ఆ ఫీలింగే వేరు. అయితే ఆ బంధం సజావుగా సాగాలన్నా...మరింత ధృడపడాలన్నా కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమను వ్యక్తపరుస్తారు. కొందరు గొఫ్ట్‌లు
ఇచ్చి ప్రేయసిని ఇంప్రెస్ చేస్తే..మరికొందరు పొగడ్తలతో ముంచెత్తుతూ ఆకాశినికెత్తేస్తారు. ఇవన్నీ చేస్తేనే ప్రేముందా అంటే...ప్రేమ బంధాన్ని మరింత ధృడపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి అని
చెప్పొచ్చు. ప్రేమికులు ఏ విషయాలను ఇష్టపడతారు? ప్రేమించే వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ఏ విషయాలపై శ్రద్ద పెట్టాలి? ప్రేమిస్తున్నాను అని ఎంత ప్రేమగా వ్యక్తపరచవచ్చు ? లాంటి అంశాలపై సైకాలజీ
నిపుణులు ఏం చెప్తున్నారో తెలియాలంటే కింది వీడియోని తెలుసుకోండి
Comments
Please login to add a commentAdd a comment