స్యూల్ హాస్టల్లో మంటలు 17 మంది మృతి
Published Mon, May 23 2016 10:08 AM | Last Updated on Sat, Sep 15 2018 5:06 PM
బ్యాంకాక్: స్కూల్ హాస్టల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 17 మంది మృతి విద్యార్థులు మృతి చెందిన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని,ఇద్దరు కనబడుట లేదని ఉత్తర ఇండెనేషియా పోలీసు అధికారులు తెలిపారు.
పేదలు ఎక్కువగాఉన్న కొండల ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలను స్థానికంగా ఉన్న ఓ సంస్థ నడుపుతోందని ఇందులో ఉన్న అమ్మాయిలంతా మూడు నుంచి పదమూడేళ్ల లోపు వారేనని పోలీసు అధికారులు తెలిపారు. థాయిలాండ్ లోని ప్రజలు పేదరికం,అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అక్కడ ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.
Advertisement
Advertisement