3 ఇడియట్స్కు సీక్వల్..? | '3 Idiots' sequel on the cards? | Sakshi
Sakshi News home page

3 ఇడియట్స్కు సీక్వల్..?

Published Wed, Jan 27 2016 2:17 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

3 ఇడియట్స్కు సీక్వల్..?

3 ఇడియట్స్కు సీక్వల్..?

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, బాలీవుడ్ సినీ అభిమానులకు తీపి కబురు అందించాడు. భారత విద్యా వ్యవస్థ మీద సెటైరికల్గా రూపొందిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ '3 ఇడియట్స్'కు సీక్వల్ రూపొందనున్నట్టుగా ప్రకంటిచాడు. 2009లో రిలీజ్ అయిన 3 ఇడియట్స్లో ఆమిర్ ఖాన్తో పాటు శర్మాణ్ జోషి, ఆర్ మాధవన్, కరీనా కపూర్లు లీడ్ రోల్స్లో నటించారు.

రంగ్ దే బసంతి సినిమా రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేషంలో పాల్గొన్న ఆమిర్, 3 ఇడియట్స్ సీక్వల్ ప్రస్థావన తీసుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా సీక్వల్కు సంబందించి రాజ్ కుమార్ హిరానీ మంచి కథ రెడీ చేస్తున్నాడని చెప్పిన ఆమిర్, ఇప్పడే ఈ వార్తను బ్రేకింగ్ న్యూస్గా మార్చొద్దంటూ మీడియాను కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement