ఆసక్తికరంగా ‘బుర్రకథ’ టీజర్‌ | Aadi Sai kumar Burrakatha Teaser Out | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా ‘బుర్రకథ’ టీజర్‌

Published Mon, May 6 2019 9:40 AM | Last Updated on Mon, May 6 2019 9:41 AM

Aadi Sai kumar Burrakatha Teaser Out - Sakshi

ప్రేమ కావాలి, లవ్‌లీ సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న ఆది సాయి కుమార్‌.. అటుపై సక్సెస్‌ అందుకోలేకపోయారు. చాలా కాలం నుంచి సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది.. ప్రస్తుతం ఓ మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. 

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న బుర్రకథ చిత్రం టీజర్‌ను నేడు విడుదల చేసింది చిత్రబృందం. ఓ మనిషికి రెండు బుర్రలు అనే కొత్త కథతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టేలా కనబడుతున్నాడీ హీరో. టీజర్‌తోనే ఈ మూవీ కాన్సెప్ట్‌ను క్లియర్‌గా చెప్పేసింది యూనిట్‌. ఆద్యంతం వినోదాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ కీలకపాత్రలో నటించగా.. మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందించగా.. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement