రియల్ స్టోరీ! | Abhijith's 'Ninne Pelladata' | Sakshi
Sakshi News home page

రియల్ స్టోరీ!

Published Thu, Sep 4 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

రియల్ స్టోరీ!

రియల్ స్టోరీ!

 ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. జె. కరుణకుమార్ దర్శకుడు. ఎ.మోహన్‌నాయుడు నిర్మాత. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉత్తర భారత దేశంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందనున్న వినోదాత్మక కథాంశమిది. త్వరలోనే టైటిల్‌ని ఖరారు చేస్తాం. ఈ నెల 25న షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి రచన: పృధ్వీతేజ్, సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామస్వామి, సమర్పణ: డీఎస్ రావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement