కొడుకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటుడు | Actor Brahmaji's Son to get divorced Soon | Sakshi
Sakshi News home page

కొడుకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటుడు

Published Sat, Apr 22 2017 9:19 AM | Last Updated on Fri, Aug 17 2018 2:31 PM

కొడుకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటుడు - Sakshi

కొడుకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటుడు

నటుడు బ్రహ్మాజీ తన కుమారుడి వివాహ బంధంపై క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు సంజయ్‌, అతని భార్య ఇంద్రాక్షి త‍్వరలో విడాకులు తీసుకోనున్నట్లు ఆయన తన ట్విట్టర్‌లో తెలిపారు. గత అయిదు నెలలుగా తన కొడుకు, కోడలు విడిగా ఉంటున్నారని, త్వరలోనే డైవర్స్‌ తీసుకుంటున్నట్లు బ్రహ్మాజీ వెల్లడించారు.

ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని, వారి భవిష్యత్ ఆనందంగా సాగిపోయేలా ఆశీర్వదించాలంటూ ట్వీట్ చేశారు. కాగా మెరైన్‌ అధికారిగా పనిచేస్తున్న బ్రహ్మాజీ కుమారుడు సంజయ్.. బెంగాలీ ఫ్యాషన్ డిజైనర్ ఇంద్రాక్షిని 2013లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక బ్రహ్మాజీది కూడా ప్రేమ వివాహమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement