కన్నడ నిర్మాతతో మలయాళ భావన నిశ్చితార్థం... | Actress Bhavana And Producer Naveen Are Engaged. | Sakshi
Sakshi News home page

కన్నడ నిర్మాతతో మలయాళ భావన నిశ్చితార్థం...

Published Thu, Mar 9 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

కన్నడ నిర్మాతతో మలయాళ భావన నిశ్చితార్థం...

కన్నడ నిర్మాతతో మలయాళ భావన నిశ్చితార్థం...

మలయాళ నటి భావనను కారు డ్రైవర్లు వేధింపులకు గురి చేయడం, ఆమె పోలీసు లకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఒక చేదు అనుభవం ఎదుర్కొన్న భావన ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. కన్నడ నిర్మాత నవీన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది.

గురువారం కేరళలోని కొచ్చిలో జరిగిన ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరు లో వివాహం జరుగుతుందట. 2012లో భావనతో నవీన్‌ ‘రోమియో’ అనే సినిమా తీశారు. అప్పుడే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement