రహస్యంగా నటి భావన నిశ్చితార్థం.. ఇదిగో ఫొటో! | Bhavana gets engaged to Kannada producer Naveen | Sakshi
Sakshi News home page

రహస్యంగా నటి భావన నిశ్చితార్థం.. ఇదిగో ఫొటో!

Published Thu, Mar 9 2017 7:46 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

Bhavana gets engaged to Kannada producer Naveen


మలయాళం నటి భావన కన్నడ నిర్మాత నవీన్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వారి నిశితార్థం గురువారం గోప్యంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. భావన నిశ్చితార్థం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నిశ్చితార్థం సందర్భంగా భావన ఆప్తమిత్రురాలు, మాలీవుడ్‌ నటి మంజు వారియర్‌ కొత్తజంటతో కలిసి ఫొటో దిగారు. భావన- నిర్మాత నవీన్‌ పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. నవీన్‌తో కొంతకాలంగా భావనకు అనుబంధం ఉంది. వీరు 2014లోనే పెళ్లి చేసుకుంటారని భావించారు. కానీ ఇరువురి బిజీ షెడ్యూల్‌ వల్ల పెళ్లి వాయిదా పడింది. భావన ప్రస్తుతం పృథీరాజ్‌ హీరోగా నటిస్తున్న ఆదమ్‌ చిత్రంలో నడిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement