పూనం పాండే.. 'హాట్' యోగ! | actress poonam pandey poses with doggy style yoga | Sakshi
Sakshi News home page

పూనం పాండే.. 'హాట్' యోగ!

Published Sat, Jun 20 2015 5:45 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

పూనం పాండే.. 'హాట్' యోగ! - Sakshi

పూనం పాండే.. 'హాట్' యోగ!

ఒకవైపు ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం వైపు చూస్తుంటే.. వివాదాస్పద మోడల్, నటి పూనం పాండే దీన్ని కూడా క్యాష్ చేసుకోడానికి సిద్ధమైపోయింది. సరికొత్త పోజులతో యోగా చేసి చూపిస్తానంటూ ఓ హాట్ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేసింది. దీన్ని డాగీ స్టైల్ అని చెబుతోంది.

అయితే.. ఇలా ఏదైనా ఒక విషయం బాగా ప్రచారంలో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడం పూనం పాండేకు కొత్తేమీ కాదు. గతంలో భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్ గెలుచుకుంటే తాను దుస్తులు విప్పేసి వాళ్లను ఆనందింపజేస్తానని గతంలో ఒకటికి రెండుసార్లు ప్రకటించిందీ అమ్మడు. ఇప్పుడు ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఇలా వాడుకుంటోందన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement