కలాం స్ఫూర్తితో... | aditya movie releases on friday | Sakshi
Sakshi News home page

కలాం స్ఫూర్తితో...

Published Thu, Nov 5 2015 12:32 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

కలాం స్ఫూర్తితో... - Sakshi

కలాం స్ఫూర్తితో...

బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలనే అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ-  ‘‘విద్యార్థులు దేశాభివృద్ధికి వివిధ పరిశోధనలు చేసి పేరు ప్రఖ్యాతులు పొందాలనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. మా చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి ’’ అన్నారు. వీధి బాలలను లేకుండా చేయాలన్న ఆలోచనతో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో చర్చించనున్నామని తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement