ఇక బిజీ బిజీ... | Aishwarya Rai Bachchan Begins 2nd Innings | Sakshi
Sakshi News home page

ఇక బిజీ బిజీ...

Published Sun, Jan 18 2015 11:41 PM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

ఇక బిజీ బిజీ... - Sakshi

ఇక బిజీ బిజీ...

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఐష్ చేయనున్న చిత్రం ‘జజ్బా’. ఈ మంగళవారం ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకుడు. ఈ షూటింగ్ సజావుగా జరగడానికి, పాత్రధారులు తమ తమ పాత్రల గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఇటీవల ఓ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో హీరోయిన్ ఐశ్వర్యా రాయ్, కీలక పాత్రలు పోషిస్తున్న ఇర్ఫాన్‌ఖాన్, షబానాఅజ్మీ, సిద్ధాంత్ కపూర్, అనుపమ్‌ఖేర్, అతుల్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement