అక్కినేని అఖిల్ నిశ్చితార్థం | Akkineni Akhil Engagement | Sakshi
Sakshi News home page

అక్కినేని అఖిల్ నిశ్చితార్థం

Published Sat, Dec 10 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

Akkineni Akhil Engagement

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్‌ల నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. జీవీకే స్వగృహంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో అమల, జీవీకే, నాగార్జునలతో అఖిల్, శ్రీయా భూపాల్.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement