
తెలుగు సినీ చరిత్రలో ఆయనో శిఖరం.. తెలుగు సినిమాకి మొట్టమెదటి లవర్‌బాయ్, ఎవర్‌గ్రీన్ అనే పదానికి నిర్వచనం అక్కినేని నాగేశ్వరరావు. ఏ పాత్రకైనా న్యాయం చేయగల సత్తా ఉందని తన నటనతో నిరూపించారు ఏఎన్‌ఆర్. సినీ ప్రపంచంలో ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు దక్కని గౌరవం అక్కినేనికే దక్కింది. అవేంటో తెలియాలంటే కింది వీడియోని క్లిక్‌చేయండి.
Comments
Please login to add a commentAdd a comment