అక్షయ్ చాలా మంచోడు | Akshay Kumar doesn't behave like a superstar: Sushant Singh | Sakshi
Sakshi News home page

అక్షయ్ చాలా మంచోడు

Published Tue, Jan 20 2015 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

అక్షయ్ చాలా మంచోడు

అక్షయ్ చాలా మంచోడు

బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ చాలా మంచోడని కితాబిస్తున్నాడు కో స్టార్ సుశాంత్ సింగ్. లేటెస్ట్‌గా బేబీ సినిమాలో అక్షయ్‌తో స్క్రీన్ పంచుకున్న సుశాంత్.. ఆయనను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్నా.. అక్షయ్ అలా ఎప్పుడూ బిహేవ్ చేయలేదని చెప్పుకొచ్చాడు. బేబీ సినిమా షూటింగ్ టైమ్‌లో ఆయనతో మంచి దోస్తానా కుదిరిందని చెప్పాడు. ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు చుట్టుముట్టినా తీరిగ్గా సంతకాలు చేస్తాడే కానీ, విసుక్కున్న సందర్భాలు చూడలేదని.. అక్షయ్ సుగుణాలను ఏకరవు పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement