టాయ్‌లెట్‌ ఉపయోగించే ఈ కుక్కను చూశారా? | Akshay Kumar shares video of DOG with better TOILET | Sakshi
Sakshi News home page

టాయ్‌లెట్‌ ఉపయోగించే ఈ కుక్కను చూశారా?

Published Thu, Aug 31 2017 2:11 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

టాయ్‌లెట్‌ ఉపయోగించే ఈ కుక్కను చూశారా? - Sakshi

టాయ్‌లెట్‌ ఉపయోగించే ఈ కుక్కను చూశారా?

సాక్షి, ముంబై: అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ అనే బాలివుడ్‌ చిత్రానికి ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరో తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. అది ఓ పెంపుడు కుక్క. దానికున్న క్రమశిక్షణ చూస్తుంటే కుక్కకున్న జ్ఞానం మనిషికి లేకపాయెనా! అనిపిస్తోంది. అది మూత్రం వచ్చినప్పుడల్లా సరాసరి బాత్‌రూమ్‌లోకి వచ్చి తన కోసం ఏర్పాటు చేసిన  కమోడ్‌లో మూత్రం పోయటమే కాకుండా ఎంచక్కా దాన్ని ఫ్లష్‌ అవుట్‌ కూడా చేస్తోంది.

ఈ కుక్కకు ఇంత బుద్ధిగా నడుచుకునేలా ఎవరూ శిక్షణ ఇచ్చారోగానీ అక్షయ్‌ కుమార్‌ మాత్రం కుక్క మూత్రంపోసి, ఫ్లష్‌ అవుట్‌ చేయడాన్ని వీడియో తీసి పోస్ట్‌ చేయగా ఇప్పుడది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘లుక్‌ వూ ఈజ్‌ ఏ గుడ్‌ బాయ్‌’ అంటూ అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ కూడా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement