‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో? | 'Allari' directed by Ravi Babu? | Sakshi
Sakshi News home page

‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో?

Published Wed, May 27 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో?

‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో?

‘విక్టరీ’ వెంకటేశ్ ఏ సినిమాలో చేస్తున్నారు? ఇప్పుడు అభిమానుల్లో ఇదే చర్చ.  త్వరలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది.
 
 ఇప్పటికే కొంత మంది దర్శకులు వెంకీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ జాబితాలో ముందున్న పేరు రవిబాబు. వెంకీ కోసం ఇప్పటికే ఓ స్క్రిప్ట్ తయారు చేశారని,  త్వరలోనే ఈ సినిమా మొదలవునుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement