'అల్లు అర్జున్కు ప్రమాదం జరగలేదు' | allu aravin condemns accident rumours over allu arjun | Sakshi
Sakshi News home page

'అల్లు అర్జున్కు ప్రమాదం జరగలేదు'

Published Tue, Sep 8 2015 10:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

'అల్లు అర్జున్కు ప్రమాదం జరగలేదు'

'అల్లు అర్జున్కు ప్రమాదం జరగలేదు'

హైదరాబాద్: హీరో అల్లు అర్జున్కు ప్రమాదం జరిగినట్లు వచ్చిన వార్తలను ఆయన తండ్రి అల్లు అరవింద్ ఖండించారు. బన్నీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహలతా రెడ్డికి శస్త్ర చికిత్స కోసమే సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి వచ్చినట్లు అల్లు అరవింద్ మంగళవారం వివరణ ఇచ్చారు. సాయంత్రంలోగా స్నేహలతా రెడ్డిని ఆస్పత్రి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. కాగా  రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో ఆమె గాయపడిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement