అల్లు అర్జున్ ఫ్యామిలీ అరుదైన ఫొటో | Allu Arjun post family photo in twitter | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ ఫ్యామిలీ అరుదైన ఫొటో

Published Wed, Jul 20 2016 6:17 PM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM

Allu Arjun post family photo in twitter

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి, వారి ముద్దుల కొడుకు ఉన్నారు. అల్లు అర్జున్ తన కొడుకును ఎత్తుకుని ఉండగా, ఆ చిన్నారి తన తల్లి స్నేహా రెడ్డి గర్భంలో ఉన్న సోదరుడు/సోదరిని ముద్దాడుతున్నాడు.

త్వరలో తమ ఇంట్లోకి మరో బేబి వస్తోందని, ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు తొలిసంతానం మగబిడ్డ జన్మించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement