పాతికేళ్ల తర్వాత... | Amala Akkineni to make a comeback after 25 years | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల తర్వాత...

Published Wed, Nov 9 2016 11:14 PM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

పాతికేళ్ల తర్వాత... - Sakshi

పాతికేళ్ల తర్వాత...

పాతికేళ్ల తర్వాత అక్కినేని అమల రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అదేంటి.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ కనిపించారు కదా! అనుకుంటున్నారా? అది తెలుగులో. ఇప్పుడు రీ-ఎంట్రీ ఇస్తున్నది మలయాళంలో.

ఆంటోనీ సోని దర్శకత్వం వహిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘కేరాఫ్ సైరాభాను’లో పోస్ట్ ఉమన్‌గా మంజూ వారియర్, లాయర్‌గా అమల నటిస్తున్నారు. గతంలో సురేశ్ గోపి, మోహన్‌లాల్ పక్కన హీరోయిన్‌గా నటించిన అమలకు ఇది మూడో మలయాళ సినిమా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement