కెప్టెన్‌ ఖుదాబక్ష్‌ | Amitabh Bachchan is commander Khudabaksh | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ ఖుదాబక్ష్‌

Published Wed, Sep 19 2018 1:05 AM | Last Updated on Wed, Sep 19 2018 8:02 AM

Amitabh Bachchan is commander Khudabaksh - Sakshi

కెప్టెన్‌గా కొత్త అవతరాం ఎత్తారు బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌’. ఇందులో కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని అమితాబ్‌ లుక్‌ను అధికారికంగా రిలీజ్‌ చేశారు.

అలాగే అమితాబ్‌ ‘ఖుదాబక్ష్‌ ’ అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సముద్ర దొంగల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఖుదాబక్ష్‌  కూడా అదేనండీ అమితాబ్‌ కూడా ఈ సినిమాలో ఓ షిప్‌ కెప్టెనే. ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఏ థగ్‌’ అనే నవల ఆధారంగాఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నవంబర్‌ 8న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement