ఏది పడితే అది రాయొద్దు! | Amitabh Bachchan opens up on speculations around his health | Sakshi
Sakshi News home page

ఏది పడితే అది రాయొద్దు!

Published Sun, Oct 20 2019 12:06 AM | Last Updated on Sun, Oct 20 2019 12:06 AM

Amitabh Bachchan opens up on speculations around his health - Sakshi

అమితాబ్‌ బచ్చన్‌

‘అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు’, ‘ కాలేయ సంబంధిత సమస్యలంట’ అనేవి శుక్రవారం అమితాబ్‌ ఆరోగ్యానికి సంబంధించి చక్కర్లు కొట్టిన వార్తలు. శనివారం రాత్రి అమితాబ్‌ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ– ‘‘అనారోగ్యం, మెడికల్‌ ఇష్యూలు అనేవి ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు. వాటి గురించి ఏది పడితే అది రాయకూడదు. ఆ కోడ్‌ను ఎప్పుడూ బ్రేక్‌ చేయకూడదు. అలా చేయడం ఫ్రొఫెషనల్‌ కోడ్‌ను ఉల్లంఘించడమే. ఆ వ్యక్తిగత స్పేస్‌ను అర్థం చేసుకొని, గౌరవం ఇవ్వండి. ప్రపంచంలో అన్ని విషయాలూ అమ్మకానికి కాదు’’ అని ఘాటుగా రాసుకొచ్చారు అమితాబ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement