
హీరోయిన్ అమీ జాక్సన్
సాక్షి, హైదరాబాద్ : సౌత్ ఇండియన్ హీరోయిన్ అమీ జాక్సన్ డేటింగ్‌లో ఉన్నారా?. ఆమె ఇన్‌స్టా ఫొటోలు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి. బ్రిటిష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి జార్జ్ పనయిటోతో అమీ ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జార్జ్‌కు లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి. కాగా, రోబో 2.0లో అమీ నటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment