యానిమేషన్‌లో స్పైడర్‌మ్యాన్! | An Animated Spider-Man Movie Will Hit Screens in 2018 | Sakshi
Sakshi News home page

యానిమేషన్‌లో స్పైడర్‌మ్యాన్!

Published Sun, Apr 26 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

యానిమేషన్‌లో స్పైడర్‌మ్యాన్!

యానిమేషన్‌లో స్పైడర్‌మ్యాన్!

 స్పైడర్‌మ్యాన్ అంటే పిల్లలకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తెరపై ఇతగాడు చేసే సాహసాలు చూసి, తమని తాము ఓ స్పైడర్‌మ్యాన్‌లా ఊహించేసుకుంటారు. ఇప్పటివరకు ఎన్నో స్పైడర్‌మ్యాన్ చిత్రాలు చూశాం. కానీ, మరో మూడేళ్లల్లో యానిమేటెడ్ స్పైడర్‌మ్యాన్‌ని చూడనున్నాం. సోనీ పిక్చర్స్ అధినేత టామ్ రాథ్‌మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో యానిమేటెడ్ స్పైడర్‌మ్యాన్ చిత్రాన్ని విడుదల చేస్తామనీ, ఇప్పటివరకూ వచ్చిన స్పైడర్‌మ్యాన్ కథలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement