వియ్‌ ఆర్‌ ద క్రియేటర్స్‌ | Anasuya saying We Are The Creators | Sakshi
Sakshi News home page

వియ్‌ ఆర్‌ ద క్రియేటర్స్‌

Published Wed, Mar 8 2017 3:34 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

వియ్‌ ఆర్‌ ద క్రియేటర్స్‌

వియ్‌ ఆర్‌ ద క్రియేటర్స్‌

నేను ఫెమినిస్టు (స్త్రీవాది). అమ్మాయిలు, అబ్బాయిలు సమానమని కొందరు అంటుంటారు. నేను ఒప్పుకోను. ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే గొప్ప. 

అమ్మాయిలు లేకపోతే ఈ జగమే లేదు.‘వియ్‌ ఆర్‌ ద క్రియేటర్స్‌’. అయినప్పటికి ఇంకా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు ఇద్దరు మగపిల్లలు. నా కెరీర్‌తో ఇప్పుడు బిజీగా ఉన్నాను. కానీ, తప్పనిసరిగా ఒక అమ్మాయిని కంటాను. ఒక అమ్మాయికి అమ్మ కాకపోతే నా జీవితం సంపూర్ణం కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement