యానిమేషన్ చిత్రాం 'లవ్ స్టార్'
ప్రస్తుతం యానిమేషన్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే తెలుగులో కూడా యానిమేషన్ చిత్రాల నిర్మాణం జోరందుకుంది.
‘లవ్‌స్టార్’ పేరుతో సెవెన్‌సీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతిశంకర్ యానిమేషన్ చిత్రం చేస్తున్నారు. బూరుగుపల్లి సత్యనారాయణ దర్శకుడు.
ఇందులో లవ్‌స్టార్ అనే యానిమేటెడ్ కార్టూన్ పాత్ర అందర్నీ అలరిస్తుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమా తర్వాత ‘యోధ’ పేరుతో మరో భారీ యానిమేటెడ్ చిత్రం చేస్తామని నిర్మాత తెలిపారు.