
నేచురల్ స్టార్ నాని తన కుమారుడు అర్జున్‌తో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో బెడ్ కింద దాక్కునేందుకు యత్నించిన అర్జున్‌ను.. నాని స్టైలిష్‌గా తన భూజలపైకి ఎత్తుకుని ఆడిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నాని భార్య అంజన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు.. ‘సో క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ ఏడాది జెర్సీ మూవీ సూపర్ హిట్ కొట్టిన నాని, మరికొద్ది రోజుల్లో ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment