మరో సస్పెన్స్ థ్రిల్లర్ | Another suspense thriller movie | Sakshi
Sakshi News home page

మరో సస్పెన్స్ థ్రిల్లర్

Published Sat, Nov 8 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

మరో సస్పెన్స్ థ్రిల్లర్

మరో సస్పెన్స్ థ్రిల్లర్

 సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఏమైంది’. విసుశ్రీ, ఈశ్వాశెట్టి జంటగా  నటించారు. చలపతి మల్లాది దర్శకుడు. కేఎం నాయుడు, అల్లు రవి నిర్మాతలు. విశాల్‌సాయి  స్వరాలందించిన ఈ చిత్రం పాటలను,  హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని నిర్మాత  ప్రసన్నకుమార్ ఆవిష్కరించి, దర్శకుడు సాగర్‌కి అందించారు. అన్ని వర్గాలవారికీ నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు చెప్పారు. సాంకేతికంగా ఈ చిత్రం వండర్ అనిపిస్తుందని నిర్మాతలు వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement