ఆపద్బాంధవుడు అయ్యప్ప | Apadbandhavudu Ayyappa movie final schedule | Sakshi
Sakshi News home page

ఆపద్బాంధవుడు అయ్యప్ప

Published Sun, Apr 13 2014 10:47 PM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM

ఆపద్బాంధవుడు అయ్యప్ప - Sakshi

ఆపద్బాంధవుడు అయ్యప్ప

అయ్యప్ప మహిమల నేపథ్యంలో గేయ రచయిత వేల్పుల వెంకటేష్ దర్శకత్వంలో వీవీ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘ఆపద్బాంధవుడు అయ్యప్ప’. గురుస్వామిగా మురళీమోహన్, నాస్తికుడిగా భానుచందర్ కీలక పాత్రలు చేస్తున్నారు. త్వరలో చివరి షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘అయ్యప్ప భక్తులనే కాకుండా దేవుడిపై నమ్మకం ఉన్న ప్రతి భక్తుణ్ణి అలరించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులోని గ్రాఫిక్స్ భక్తులను పరవశింపజేస్తాయి. ఎనిమిది పాటలు మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కొత్తపల్లి బ్రదర్స్, కెమెరా: వెంకీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement