![Arjun Sarja Case Highcourt Hold to Case File - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/29/arjun.jpg.webp?itok=-SZJyf9E)
కర్ణాటక, యశవంతపుర : మీటూ అరోపణలు ఎదుర్కోంటున్న నటుడు అర్జున్ సర్జాకు హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. శ్రుతిహరిహరన్ ఫిర్యాదుతో దాఖాలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని అర్జున్ సర్జా దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి డిసెంబర్ 11కు వాయిదా వేసింది. అప్పుటి వరకు అర్జున్‌సర్జాపై ఏలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment