'బాహుబలి'కి యూ/ఏ సర్టిఫికెట్ | Baahubali Movie Gets U/A Certificate | Sakshi
Sakshi News home page

'బాహుబలి'కి యూ/ఏ సర్టిఫికెట్

Published Thu, Jun 25 2015 2:08 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

'బాహుబలి'కి యూ/ఏ సర్టిఫికెట్

'బాహుబలి'కి యూ/ఏ సర్టిఫికెట్

హైదరాబాద్: ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చినట్టు చిత్రపురి సమాచారం. రాజమౌళి క్లీన్ యూ సర్టిఫికెట్ కోరుకున్నా డు. అయితే కొన్ని సీన్లు తొలగిస్తే యూ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పగా, అందుకు దర్శకుడు అంగీకరించకపోవడంతో యూ/ఏ ఇచ్చారని సమాచారం. 'బాహూబలి' మొదటి భాగం 2 గంటల 39 నిమిషాల నిడివివున్నట్టు తెలుస్తోంది.

విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్యపాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement