బాహుబలి తెలుగు సినిమా సత్తాను చాటింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. రాజమౌళి సృష్టించిన ఈ కళాఖండం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ సైమా 2018 అవార్డ్స్‌లో తన స్టామినా ఏంటో చూపింది.
పన్నెండు కేటగిరిలో ఈ మూవీ నామినేట్ అయి వార్తల్లో నిలిచింది. ఉత్తమ చిత్రం, నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, సంగీత దర్శకుడు, ప్లే బ్యాక్ సింగర్ మేల్ అండ్ ఫీమేల్, సినిమాటోగ్రఫర్, దర్శకుడు, పాటల రచయిత ఇలా నామినేట్ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. కలెక్షన్లతో దుమ్ముదులిపిన బాహుబలి అవార్డుల్లో కూడా తన సత్తా చాటుతుంది.
The Biggest Blockbuster of all time on Indian cinema @BaahubaliMovie receives 12 nominations in various categories for the 2018 @siima awards @ssrajamouli #Prabhas @RanaDaggubati #AnushkaShetty @tamannaahspeaks @meramyakrishnan @Shobu_ @arkamediaworks @actorsubbaraju #SIIMA2018 pic.twitter.com/HV8TonlL2R
— BARaju (@baraju_SuperHit) August 5, 2018
Comments
Please login to add a commentAdd a comment