నగ్నంగా నటించనున్న మరో హీరో | Befikre: Ranveer Singh to go nude in Aditya Chopra's next? | Sakshi
Sakshi News home page

నగ్నంగా నటించనున్న మరో హీరో

Published Thu, Apr 21 2016 6:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నగ్నంగా నటించనున్న మరో హీరో - Sakshi

నగ్నంగా నటించనున్న మరో హీరో

ముంబయి: ఇప్పటికే ఘాటు ముద్దు స్టిల్తో తొలి ప్రచారం చిత్రాన్ని విడుదల చేసి అదరగొట్టిన బేఫికర్ చిత్ర యూనిట్ తాజాగా మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్ వీర్ సింగ్ ఈ చిత్రం కోసం నగ్నంగా నటిస్తున్నారట. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్ వీర్ నగ్నంగా కనిపించనున్నారని బాలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం.

గాఢమైన ప్రేమ కథతో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ మధ్య తెగ రోమాన్స్ జరిగిందని ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు. ఈ చిత్రం వారి మధ్య ఏకంగా 25 లిప్ లాక్ సన్ని వేశాలు ఉన్నాయట. ఈ విషయాలే ఈ చిత్రంపై అనూహ్య అంచనాలను పెంచుతుండగా తాజాగా రణ్ వీర్ నగ్నంగా కనిపించనున్నట్లు తెలియడంతో ఈ చిత్రానికి మరింత హైప్ పెరగనుంది. ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement