పల్లెటూరి ప్రేమకథ | Bekam Venugopal is producing the film which will start regular shooting on September 15th. | Sakshi
Sakshi News home page

పల్లెటూరి ప్రేమకథ

Published Mon, Aug 21 2017 12:14 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

పల్లెటూరి ప్రేమకథ

పల్లెటూరి ప్రేమకథ

‘చూడాలని ఉంది, ఇంద్ర, యువరాజు’ సినిమాల్లో బాలనటుడిగా నటించిన తేజను లక్కీ మీడియా సంస్థ హీరోగా పరిచయం చేస్తోంది. బెక్కం వేణుగోపాల్‌ (గోపి) నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి దర్శకుడు. సెప్టెంబర్‌ 15న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నారు. నిర్మాత గోపి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి యువత నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథా చిత్రమిది. కుటుంబమంతా చూసేలా ఉంటుంది. మా దర్శకుడు ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి సంస్థలో దర్శకత్వ విభాగంలో ఎనిమిదేళ్లు పనిచేశారు. ‘ఉయ్యాలా జంపాలా, స్వామిరారా’ ఫేమ్‌ యంఆర్‌ సన్నీ మా సినిమాకు స్వరకర్త’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement