షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్ | bollywood Heroine katrina kaifs magical push ups | Sakshi
Sakshi News home page

షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్

Published Wed, Jul 26 2017 3:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్

షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ బ్యూటీస్ లో కత్రినాకైఫ్ ముందు వరుసలో ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇచ్చే కత్రినా తాజాగా ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై షూటింగ్లో బిజీగా ఉన్న కత్రినా ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో తెగ పుష్అప్స్ చేస్తున్నట్లుగా కనిపించింది కత్రినా. ముందు రెండు చేతులు నేల మీద ఆన్చి పుష్ అప్స్ చేసిన క్యాట్, తరువాత ఒక చేతిని మాత్రమే ఆన్చి చేస్తుంది. తరువాత రెండు చేతులు నేల మీద ఆన్చకుండానే పుష్ అప్స్ చేస్తుంది. ఇదిలా సాధ్యం అంటూ షాక్ అయ్యే లోపే ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేసేసింది. కత్రినా పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే లక్షల కొద్ది వ్యూస్ వేల కొద్ది కామెంట్స్ వచ్చాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement