ప్రధాని మోడీతో కరీనా, సైఫ్ సెల్ఫీ ఫోటో! | Bollywood star Kareena, Saif ali khan others met Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోడీతో కరీనా, సైఫ్ సెల్ఫీ ఫోటో!

Published Sun, Oct 26 2014 6:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రధాని మోడీతో కరీనా, సైఫ్ సెల్ఫీ ఫోటో! - Sakshi

ప్రధాని మోడీతో కరీనా, సైఫ్ సెల్ఫీ ఫోటో!

ముంబై: బాలీవుడ్ తారలు కరీనాకపూర్, సైఫ్ ఆలీ ఖాన్, సోనమ్ కపూర్, శ్రద్ధాకపూర్, ఆదిత్య రాయ్ కపూర్, సోను నిగమ్ లు ప్రధాని నరేంద్రమోడీతో ఫోటోలు తీయించుకోవడానికి పోటి పడ్డారు. సర్ హర్కిసన్ దాస్ నరోత్తమ్ దాస్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చీ సెంటర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. 
 
ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బాలీవుడ్ తారలు హాజరయ్యారు. కార్యక్రమం తర్వాత బాలీవుడ్ తారలందరూ ఫోటోలు తీయించుకుని.. ట్విటర్ లో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement