హిందీ వర్షన్కు టాప్ స్టార్స్ డబ్బింగ్ | bollywood top stars giving voices to The Jungle Book | Sakshi
Sakshi News home page

హిందీ వర్షన్కు టాప్ స్టార్స్ డబ్బింగ్

Mar 11 2016 8:11 AM | Updated on Sep 3 2017 7:26 PM

హిందీ వర్షన్కు టాప్ స్టార్స్ డబ్బింగ్

హిందీ వర్షన్కు టాప్ స్టార్స్ డబ్బింగ్

ప్రస్తుతం అంతర్జాతీయ సినీ అభిమానులను ఆకర్షిస్తున్న సినిమా 'ద జంగిల్ బుక్'. 90లలో కార్టూన్ టివి సీరీస్గా అలరించిన ఈ అడ్వంచరస్ యాక్షన్ స్టోరీని ఇప్పుడు సినిమాగా రూపొందిస్తున్నారు...

ప్రస్తుతం అంతర్జాతీయ సినీ అభిమానులను ఆకర్షిస్తున్న సినిమా 'ద జంగిల్ బుక్'. 90లలో కార్టూన్ టివి సీరీస్గా అలరించిన ఈ అడ్వంచరస్ యాక్షన్ స్టోరీని ఇప్పుడు సినిమాగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను ఇండియాలోనూ అదే స్థాయిలో భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమాలోని పాత్రలకు బాలీవుడ్ టాప్ స్టార్స్తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు నిర్మాతలు.

ఇర్ఫాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, ఓం పురి, నానాపటేకర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు 'ద జంగిల్ బుక్' సినిమాలోని ఫైతాన్, బాలూ, భగీరా, షేర్ ఖాన్ పాత్రలకు గాత్రధానం చేస్తున్నారు. ఈ సినిమాలో మోగ్లీ పాత్రలో నటించిన బాలనటుడు నీల్ సేతీ కూడా భారతీయ మూలాలు కలిగిన నటుడు కావటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. జాన్ ఫ్వారూ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8న భారత్ లో రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement