కమల్‌ హాసన్‌పై కేసు నమోదు | Case Registered Against Actor Kamal Hasan | Sakshi
Sakshi News home page

కమల్‌ హాసన్‌పై కేసు నమోదు

Published Tue, May 14 2019 10:01 PM | Last Updated on Tue, May 14 2019 10:10 PM

Case Registered Against Actor Kamal Hasan - Sakshi

కమల్‌ హాసన్‌

చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌పై అరవకురిచి పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో మొదటి తీవ్రవాది హిందువే అంటూ కమల్‌ హాసన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. దీంతో హిందువుల మనోభావాలను కించపరిచారంటూ కరూర్‌ జిల్లా పోలీసులకు రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమల్‌ హాసన్‌పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement