
మీడియానే నన్ను కాపాడాలి: చక్రి సోదరుడు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతోంది. సినీ పాటల రచయిత కందికొండ, తన వదిన శ్రావణి తనను కెరీర్లో ఎదగనీయకుండా చేస్తున్నారిని చక్రి సోదరుడు నారాయణ ఆరోపించారు. తనను మీడియానే కాపాడాలని నారాయణ విజ్ణప్తి చేశారు.
చక్రి మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు, భార్య ఒకరిపై మరొకరు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు తలెత్తాయి.