
కలర్స్ స్వాతి ఈ పేరు అందరికీ సుపరిచితమే. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన కలర్స్ స్వాతి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కలర్స్ స్వాతికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కలర్స్ స్వాతి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని, తాను చేసుకోబోయే భర్త పేరు వికాస్ అంటూ.. అతనొక పైలట్ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కలర్ స్వాతి ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోల్కొండ హైస్కూల్, స్వామిరారా సినిమాలతో గుర్తింపును పొందారు.
Comments
Please login to add a commentAdd a comment